విశ్వాసానికి మారు పేరు కుక్క . అయితే ఆస్థానాన్ని భర్తీ చేసింది ఓ పిల్లి. తన యజమాని కుటుంబాన్ని రక్షించేందుకు ప్రమాదకరమైన తాచు పాముతో పోరాడింది. దాదాపు గంట సేపూ విష సర్పాన్ని ఎటూ కదలనివ్వకుండా ఎదురు నిలిచి పామును తోక ముడిచేలా చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
#LatestNews
#Etv Telangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments