వేతనాలు నిర్ణయించే పద్దతి ఏమిటి? // What is the method of determining wages// code on Wage //Bhupal //Tunews #wagecode #bhupal #tunews #codeonwage
#Icds
వేతనాల కోడ్ లో ఏముంది: https://youtu.be/WmKANw2lSvk
ప్రియమైన మిత్రులారా!
స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం అనంతరం భారత కార్మికవర్గ వీరోచిత పోరాటాల ఫలితంగా సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర కార్మిక హక్కులు సాధించుకున్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకొచ్చింది. వాటికి రూల్స్ తయారుచేసింది. అయితే ఈ కోడ్‌ల వల్ల కార్మికవర్గానికి ఎలాంటి నష్టం జరుగుతుంది ? గతంలో ఉన్న హక్కులు ఏవేవి నష్టపోతారు ? ఈ కోడ్‌లు పెట్టుబడిదారులకు ఏ విధంగా లాభం చేకూర్చుతుంది అనే అంశాలపై మన టియు న్యూస్‌లో ఎపిసోడ్‌ల ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ముందుగా వేతనాల కోడ్‌లో ఏముందనేది కార్మిక నేత భూపాల్ వివరిస్తారు. మొదటి ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూసి తోటి కార్మికులకు చేరవేయాలని, మీకొచ్చే సందేహాలను క్రింద కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తే తదుపరి ఎపిసోడ్‌లో సమాధానం తెలుపుతారు.
కావున లేబర్ కోడ్‌లపై వచ్చే ఎపిసోడ్‌లను మీరందరూ ఆదరించాలని కోరుతున్నాము.
0 Comments